హరితహరంలో ఎంపీపీ
గ్రామపంచాయతీలోని సింగెల్‌గూడెంలో ఎంపీపీ సంజీవ్ ఆధ్వర్యంలో హరితహారం భాగంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజకుమార్, ఎంపీపీ సంజీవ్, వైస్ ఎంపీపీ గొడిసెలరేణుక, సర్పంచ్ పెసరు వెంకట మ్మ, ఎంఈవో మహేశ్వరెడ్డి పాల్గొన్నారు. మొక్కలను నాటడంమే కాకుండా వాటిని పరిరక్షించాలని వారు పేర్కొన్నారు.
No comments:
Post a Comment