ఫర్టిలైజర్ షాపుల తనిఖీ
రె బ్బెన: రెబ్బెన మండలంలో బుధవారం తహసీల్దార్ రమేష్‌గౌడ్, వ్యవసాయ శాఖ అధికారి మంజుల, ఫర్టిలైజర్లను తనిఖి చేశారు. అధిక ధరలకు విక్రయించవద్దని నకిలీ విత్తనాలు అమ్మకూడదని ప్రభుత్వ నిర్ణిత ధరలకే విక్రయించాలని యాజమానులకు సూచించారు.
No comments:
Post a Comment