Monday, 6 July 2015

అణిముత్యాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి



రెబ్బెన : అణిముత్యాల కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సింగరేణి యాజమాన్యం నిరుద్యోగ యువతి , యువకుల కోసం నిర్వహించనున్న సింగరేణి అణిముత్యాలు కార్య క్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని బెల్లంపల్లి ఏరియా జీ ఎం రవిశంకర్‌ కోరారు. ఏరియాలోని బోలేటి టౌన్‌ షిఫ్‌లో గల సీఈఆర్‌ క్లబ్‌లో సోమవారం ఏరియాలోని నిరుద్యోగ యువతకు అవగాహన కార్యక్రమం ఏర్నాటు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జీఎం రవిశం కర్‌ , ఎస్‌ఓ, టీఓ , జీఎం కొండయ్య, డీ వైపీఎం చిత్రంజన్‌ కుమార్‌, టీబీజీ సీ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment