Saturday, 4 July 2015

సమ్మెకు ఏఐటీయూసీ కార్మిక సంఘం మద్దతు

రెబ్బెన : మండలంలో గత నాలుగు రోజుల నుంచి చేస్తున్న పంచాయతీ కార్మికుల సమ్మెకు ఏఐటీ యూసీ కార్మిక సంఘం మద్దతు తెలిపింది. శనివారం సమ్మెకు మద్దతుగా దీక్షలో కూర్చున్నారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ మండల కార్యదర్శి రాయల నర్సయ్య మాట్లాడుతూ... తెలంగాణ ముఖ్య మంత్రి కేసీఆర్‌కు కార్మికులపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే రె గ్యూలరైజ్‌ చేసి కనీసం వేతం రూ.15 వేలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని ఆయన డిమాండ్‌ చేశారు

No comments:

Post a Comment