Saturday, 11 July 2015

మొక్కలు నాటిన విద్యార్ధులు


రెబ్బెన: మండలంలోని జిల్లా పరిషత్‌ పాఠశాల విద్యార్థులు హరితహార పథకంలో భాగంగా గురువారం మానవహారాన్ని నిర్వహించారు. అనంతరం మొక్కలు నాటాలని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, ఎంపీడీవో అలీం, తహసీలార్‌ రమేష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment