Wednesday, 8 July 2015

9న మొక్కలు నాటే కార్యక్రమం

రెబ్బెన : మండల కేంద్రం లో గురువారం హరితహారం కార్యక్రమం లో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని, చెట్లు ప్రగతికి మెట్లని ఎపీఎం రాజుకుమార్‌ తెలిపారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటి సంరక్షణ బాధ్యత కూడా మనమే తీసుకోవాలని ఆయన పేర్కొన్నారు

No comments:

Post a Comment