రెబ్బెన: నిరుపేద ముస్లీంకు రాష్ట్ర ప్రభుత్వం రంజాన్ పండుగ సందర్భంగా పంపిణి చేసే దుస్తువులను అందజేయాలని జామ మసీద్ ముస్లీంలు అసీ ఫాబాద్ ఎమ్మెల్యే కోవలక్ష్మికి గురువారం వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో జామ మసీద్ కమిటీ సభ్యులు ముస్లీంలు తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment