Saturday, 4 July 2015

ప్రతిజ్ఞ చేయించిన తహసీల్దార్‌ రమేష్‌ గౌడ్‌


రెబ్బెన : డిజిటల్‌ భారత దేశ కార్యక్రమంపై మండల తహసీల్దార్‌ రమేష్‌గౌడ్‌ కార్యాలయం నందు కార్య సభ్యులు మరియు ప్రజలతో గురువారం ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిజిటల్‌ అక్షరాస్యతను పొందుతూ మరియు ప్రజలను కూడా డిజటల్‌ అక్ష రాస్యులుగా తీర్చిదిద్దుతానని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ పామూజిక మార్పు మరియు జ్ఞానాత్మక ఆర్థిక వ్యవస్థను తీసుకువస్తానని నేను నా కోసం కాకుండా ప్రజల కోసం కూడా సాంకేతిక పరిజ్ఞానాన్ని శక్తివంతంగా చేస్తానని ఆయన తెలిపారు

No comments:

Post a Comment