Thursday, 30 July 2015

మరుపురాని వ్యక్తికి ఎస్వీ విద్యార్థుల ఘన నివాళి


రెబ్బన మండలంలోని  ఎస్వి ఇంగ్లీష్ మీడియం పాటశాలలో విద్యార్థులు, ఉపాధ్యాయులు మాజీ రాష్ట్ర పతి అబ్దుల్ కలాం కు  బుదవారం ఘనంగా నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా పాటశాల కరస్పందేంట్ డి. సంజీవ్ కుమార్ మాట్లాడుతూ ఎ పీ జె అబ్దుల్ కలాం మరణం యావత్ ప్రపంచానికే తీరని లోటు అని అన్నారు. అతని సేవలు మరవలేనివని, ప్రతి ఒక్కరు తన ఆశయాలను అనుగుణంగా విద్యార్థులు నడుచుకోవాలని  అన్నారు .

No comments:

Post a Comment