Saturday, 4 July 2015

రుణాల కోసం దరఖాస్తు


రెబ్బెన : మండలంలోని కౌలు రైతులు రుణాల కోసం దరఖాస్తు చేసుకోవాలని మండల తహసీల్దార్‌ రమేష్‌గౌడ్‌ తెలిపారు. అర్హత గల కౌలు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఈ దరఖాస్తులు స్థానిక మీ సేవా సెంటర్‌లో లభ్యమవుతాయని ఆయన అన్నారు 

No comments:

Post a Comment