Thursday, 30 July 2015

కార్మిక వాడల్లో మురుగు


రెబ్బెన: మండలంలోని సింగరేణి కార్మిక వాడల్లో డ్రైనేజీ కాలువలు అపరిశుభ్రంగా ఉండడంతో పిల్లలు, వృద్ధులు రోగాల బారిన పడుతున్నారని కార్మికులు వాపోతున్నారు. గత కొంత కాలంగా జనావాసాల్లో ఉన్న సివిల్‌ కార్యాలయం పక్కనే డ్రైనేజీ నిలువ ఉండడంతో దుర్గాంధం వ్యాపిస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు. ఇప్పటికై సంబంధిత అధికారులు స్పందించి సమస్యలను పరిష్కరించాలని కార్మికులు, ప్రజలు కోరుతున్నారు

No comments:

Post a Comment