Thursday, 30 July 2015

ఎంఆర్‌సీ కార్యాలయంలో హరితహారం



ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం పథకంలో భాగంగా రెబ్బెన మండలం రిసోర్స్‌ సెంటర్‌లో జెడ్పీటీసీ బాబురావు ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని అడువుల జిల్లాగా పేరుపొందిన ఆదిలాబాద్‌లో మరింత పచ్చదనంగా మారాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం రాజకుమార్‌, ఎంపీపీ సంజీవ్‌, వైస్‌ ఎంపీపీ గొడిసెలరేణుక, సర్పంచ్‌ పెసరు వెంకట మ్మ, ఎంఈవో మహేశ్వరెడ్డి పాల్గొన్నారు.

No comments:

Post a Comment