Thursday, 30 July 2015

మహా మనిషికి అశ్రునివాలి

రెబ్బెన లోని విశ్వ శాంతి విద్యాలయంలో ఎన్,ఎస్,యు,ఐ ఆధ్వర్యంలో మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారికి నివాళులు అర్పించారు, ఈ సందర్భంగా  ఎన్,ఎస్,యు,ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం భరద్వాజ్  మాట్లాడుతూ ఆయన మిసేల్ మాన్ , భారతరత్న అవార్డు గ్రహిత అబ్దుల్‌ కలాం తిరిగిరాని లోకాలకు వెళ్ళడం భారతదేశానికి తీరని లోటు అన్నారు, ఆయన కోసం అందరు  2 నిముషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు ఈ,పోచయ్య, ఎన్,ఎస్,యు,ఐ నాయకులు సాయి వికాస్,ముజ్జ,వినయ్,సంజు,అమీత్,కిషోర్, రమేష్ తదీతరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment