Saturday, 18 July 2015

మైనార్టీలకు బట్టల పంపిణి

  



రెబ్బెన : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మైనార్టీ బట్టల పంపిణి కార్యక్రమంలో శుక్రవారం నాడు రెబ్బెన మండలంలోని ముస్లీం సోదరులకు బట్టల పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంజీవ్‌కుమార్‌, జడ్పీటీసీ బాబురావు, ఎమ్.పి.డి.ఓ. ఆలిం,తహసీలార్‌ రమేష్‌గౌడ్‌రెబ్బెన సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ, జిల్లా ఉపాధ్యక్షులు నవీన్‌కుమార్‌, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి శంకరమ్మ, మండల యూత్‌ అధ్యక్షులు వెంకటరాజ్యం, మసీద్‌ కమిటీ అధ్యక్షులు అజీజ్‌, మైనార్టీ నాయకులు అన్వర్‌, కోఆప్షన్‌ సభ్యులు జాకీర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment