రోడ్లపై పేరుకుపోయిన చెత్తాచెదారం
రెబ్బెన: రెబ్బెనలో చెత్తాచెదారం పేరుకుపోయి దుర్ఘందం వస్తుందని, రోడ్లపై నడవడానికి ఇబ్బందిగా ఉంటుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో ప్రజల కష్టాలు పట్టించుకునే వారే లేరని అధికారులు వెంటనే స్పందించి చెత్తాచెదారాలను తొల గించాలని ప్రజలు కోరుతున్నారు
No comments:
Post a Comment