పంపిణీ చేసిన మొక్కలను పరిశీలించిన ఎంపీడీవో
రెబ్బెన : హరిత హారంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేసిన మొక్కలను వాటి కోసం తవ్విన గుంతలను ఎంపీడీవో ఎంఎ అలీం మంగళవారం పరిశీలించారు. ఆయన ఏవో మంజుల, సాక్షర భారత్ కోఆర్డినేటర్ సాయిబాబా, విలేజ్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment