Tuesday, 21 July 2015

సెక్రటరీల సమావేశం


రెబ్బెన : ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందికి మంగళవారం సమావేశం నిర్వహించారు. హరిత హారం పథకంలో భాగంగా గుంతలు తవ్విన కూలీలకు వారం రోజులలో డబ్బులను ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో రమేష్‌ గౌడ్‌ ఎంపీడీవో ఎమ్‌ఏ అలీం ఏపీఎం రాజ్‌ కుమార్‌ సాక్షర భారత్‌ కో ఆర్డినేటర్‌ సాయిబాబా మండలంలోని గ్రామ పంచాయతీ సెక్రటరీలు ఈజీఎస్‌ ఫీల్డ్‌ అసిస్టెంట్‌లు టెక్నికల్‌ అసిస్టెంట్‌లు కంప్యూటర్‌ ఆపరేటర్‌లు కూలీలు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment