Monday, 6 July 2015

నిరవదిక సమ్మే సోమవారానికి 6వ రోజు

                                
మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికుల నిరవదిక సమ్మే సోమవారానికి 6వ రోజుకు చేరుకుంది. ప్రభుత్వం స్పందించటంలేదని పంచాయతీ కార్మికులు పచ్చగడ్డి తిని నిరసన తెలిపారు. కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు మద్దతు తెలిపి సమ్మేలో కూర్చున్నారు. నాయకులు సుదర్శన్‌ గౌడ్‌, ఉపసర్పంచ్‌ బొమ్మినేని శ్రీధర్‌ మాట్లాడుతూ కేసీఆర్‌ గద్దె ఎక్కకముం దు కార్మికులందరిని పర్మినేంటూ చేస్తానని ముఖ్యమంత్రి అయిన తరువాత పం చాయతీ ఉద్యోగులను పర్మినేంట్‌ చేయకుండా మరిచిపోవడం ఎంతవరకు సంమంజసమన్నారు. కార్మికులు డీమాండ్‌లు తీరే వరకు తమ మద్దతు ఉంటుందని తెెలిపారు. కార్యక్రమం లో మండల యూత అధ్యక్షుడు భార్గవ్‌ , కోఆప్షన్‌ సభ్యుడు జాకీర్‌, నాయకులు రాజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment