Monday, 27 July 2015

అసభ్యపదాజాలంతో దూసించిన వ్యక్తిపై కేసు

రెబ్బెన: మండలం గోలేటి టౌన్‌షిప్‌ పోటు శ్రీదర్‌ రెడ్డి పై అసభ్య పదాజాలంతో దూసిం చిన అజిమిరి రమేష్‌పై సోమవారం కేసు నమోదుకున్నట్లు రెబ్బన ఎస్సై హనుక్‌ తెలిపారు. ఆదివారం రాత్రి గోలేటి క్రాస్‌రోడ్డు వద్ద ధాబా హోటల్‌లో వీరిద్దరు భోజనం చేస్తుండగా గొడవ చోటుచేసుకుంది. పాతకక్ష్యలతో శ్రీదర్‌రెడ్డిని అసభ్యపదాజాలతో దూషించి అతనిపై టేబుల్‌ తోసేసి గొడవ జరిగిం దని శ్రీదర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని రెబ్బెన ఎస్సై తెలిపారు 

No comments:

Post a Comment