Saturday, 25 July 2015

బట్టాలు ఉతుకుతూ పారిశుద్ధ్య కార్మికుల నిరసన




రె బ్బెన : పంచాయతీ కార్మికులు చేస్తున్న సమ్మె శుక్రవారంకి 24వ రోజుకు చేరింది. ఈ సమ్మెలో పంచాయతీ కార్మికులు బట్టలు ఉతుకుతూ నిరసన తెలిపారు.. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ జిల్లా ఉపాధ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు జి. ప్రకాశ్‌, డివిజన్‌ కమిటీ సభ్యుడు తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్‌, నాయకులు అన్నాజీ,సత్యనారాయణ, భాస్కర్‌, రాజమ్మ, లక్ష్మి తదితర కార్మికులు పాల్గొన్నారు, సమ్మెకు 

No comments:

Post a Comment