రెబ్బెన : ఆసిఫాబాద్ మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి అరుణపై కాం గ్రెస్ సర్పంచ్ అభ్యర్ధి మర్సకొల సరస్వతి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో రెబ్బెనలోని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాకాలు పేల్చి మిఠాయిలు తి నిపించుకున్నారు. ఈసందర్బంగా జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోల్లు లక్ష్మి, కాంగ్రెస్ యువజన జిల్లా అధ్యక్షులు, కోవూరు శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అభ్యర్ధి మర్సకొల సరస్వతి గెలిచి ందని, ఇది ప్రజల విజయం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, కాం గ్రెస్ మండల అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, ముం జం రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జి. ర వీందర్, టీడీపీ నాయకులతోపాటు పలువురు పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 4 July 2015
సంబురాలు జరుపుకున్న టీడీపీ, కాం గ్రెస్ నాయకులు
రెబ్బెన : ఆసిఫాబాద్ మండలంలో టీఆర్‌ఎస్ అభ్యర్ధి అరుణపై కాం గ్రెస్ సర్పంచ్ అభ్యర్ధి మర్సకొల సరస్వతి అత్యధిక మెజారిటీతో గెలుపొందడంతో రెబ్బెనలోని టీడీపీ, కాంగ్రెస్ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా టపాకాలు పేల్చి మిఠాయిలు తి నిపించుకున్నారు. ఈసందర్బంగా జిల్లా మహిళ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోల్లు లక్ష్మి, కాంగ్రెస్ యువజన జిల్లా అధ్యక్షులు, కోవూరు శ్రీనివాస్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌పై ప్రజలకు ఉన్న వ్యతిరేకతతోనే కాంగ్రెస్ అభ్యర్ధి మర్సకొల సరస్వతి గెలిచి ందని, ఇది ప్రజల విజయం అన్నారు. కార్యక్రమంలో టీడీపీ, కాం గ్రెస్ మండల అధ్యక్షులు మోడెమ్ సుదర్శన్ గౌడ్, ముం జం రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జి. ర వీందర్, టీడీపీ నాయకులతోపాటు పలువురు పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment