రెండవ రోజుకు చేరిన గ్రామ పం చాయతీ ఉద్యోగుల నిరవధిక సమ్మె
రెబ్బెన : రెండవ రోజుకు చేరిన గ్రామ పం చాయతీ ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారంతో రెండవ రోజుకు చేరుకుంది. వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించి వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు. ఈ సమ్మెలో కార్మిక జిల్లా కార్యదర్శి నాగవల్లి సుధాకర్, మండల అధ్యక్షుడు జీ.ప్రకాష్, డివిజన్ కమిటీ సభ్యులు కె.తిరుపతి, మండల ప్రచార కార్యదర్శి రత్నం విఠల్, నాయకులు బాబాజీ అన్నాజీ, లక్ష్మి, సత్యనారాయణ, భాస్కర్ తదితరులు ఉన్నారు.
No comments:
Post a Comment