రెబ్బెన : మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం వరకు నాలుగో రోజుకు చేరిం ది. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నాగవెల్లి సుధాకర్ మాట్లాడుతూ చాలిచాలని వేతనాలతో ఉద్యోగం చేస్తున్నామని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం వేతనం రూ.15 వేలు ఇస్తూ ఆయా సమస్యలను వె ంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు ప్రకాశ్, నాయకులు తిరుపతి, రత్నం విఠల్, కె.లక్ష్మి భాస్కర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Saturday, 4 July 2015
4వ రోజుకు చేరిన నిరవధిక స మ్మె
రెబ్బెన : మండల కేంద్రంలో పంచాయతీ కార్మికులు, ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె శనివారం వరకు నాలుగో రోజుకు చేరిం ది. సీఐటీయూ జిల్లా అధ్యక్షులు నాగవెల్లి సుధాకర్ మాట్లాడుతూ చాలిచాలని వేతనాలతో ఉద్యోగం చేస్తున్నామని , తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇప్పుడు పట్టించుకోవడం లేదన్నారు. కనీసం వేతనం రూ.15 వేలు ఇస్తూ ఆయా సమస్యలను వె ంటనే పరిష్కరించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉపాధ ్యక్షుడు బాబాజీ, మండల అధ్యక్షుడు ప్రకాశ్, నాయకులు తిరుపతి, రత్నం విఠల్, కె.లక్ష్మి భాస్కర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment