Wednesday, 8 July 2015

జీఎం కి వినతి పత్రం


రెబ్బెన : గోలేటి టౌన్‌ షిఫ్‌లోని సింగరేణి ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడియం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం బెల్లంపల్లి ఏరియా సింగరేణి జనరల్‌ మనేజర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈసందర్భంగా ఏఐఎస్‌ఎ ఫ్‌ మండల అధ్యక్షుడు పుదారి సాయికిర ణ్‌ ఆయన మాట్లాడుతూ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్‌ మీడీయం లేక కార్మికుల పిల్లలు ప్రైవేట్‌ పాఠశాలలకు వెళ్ళతున్నారన్నారు. కార్మికుల పిల్లల భవిష్యత్‌ దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్‌ మీడీయం ఏర్పాటు చేయాలన్నారు. వారి వెంట నాయకులు మోర్ల తిరుపతి , మదుసాయి, కోడురూ సాయి తదితరులు పాల్గొన్నారు

No comments:

Post a Comment