
నీటి వసతి కొరకు పాత పైపులైను చెడిపోయిన కారణంగా రెబ్బెన మండల గ్రామ పంచాయితిలోని ప్రదాన రహదారి ప్రక్కన మోడెం రాజగౌడ్ ఇంటి నుండి రాపర్తి శేఖర్ ఇంటి వరకు నీటి వసతి కొరకు మొత్తం పైపు విస్తిర్ణం పొడవు 280 మీటర్లు బుధవారం నాడు రెబ్బెన సర్పంచ్ పెసరు వెంకటమ్మ పనులను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో సింగిల్ విండో డైరెక్టర్ పెసరు మధునయ్య పంచాయితి కార్యదర్శి రవీందర్ మరియు రమేష్ తదితరులు పాల్గొన్నారు
No comments:
Post a Comment