పెంటావాలెంట్ టీకాలు ప్రారంభం
రెబ్బెన : రెబ్బెన మండలంలోని గోలేటి గ్రామ పంచాయితీలో భగత్‌సింగ్ నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో నేడు డాక్టార్ సరస్వతి దేవి పెంటావాలెంట్ టీకాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గోలేటి సర్పంచ్ టి లక్ష్మన్ ఆసపత్రి ఏఎన్‌ఎం ఉమా సూపర్‌వైజ్‌లు అంగన్‌వాడీ కార్యకర్త ఎస్.స్వర్ణలత పాల్గొన్నారు
No comments:
Post a Comment