Wednesday, 8 July 2015

రెండవ మహాసభలను విజయవంతం చేయండి.

రెబ్బెన : ఈ నెల 10న మంచిర్యాలలోని ఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్‌లో నిర్హహించనున్న తెలంగాణ అసంఘటిత కార్మిక సంఘాల సమాఖ్య తూర్పు జిల్లా మహాసభలను వి జయవంతం చేయాలని టీకేఎస్‌ రాష్ట్ర కార్యదర్శి దాసరి రాజన్న పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి విధ్యావేదిక రాష్ట్ర అధ్యక్షుడు బురిగల రాజేదర్‌ హాజరవుతున్నారని చట్టాలు అనే అంశాల పై చర్చిచటం జరుగుతుందని, నాయకులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రెబ్బెన మండలంలో ఆర్‌ఎన్‌డీ భవన ఆవరణంలో జిల్లా మహాసభ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీకేఎస్‌ నాయకులు స్వామి, శ్రీనివాస్‌, మధు, రాజు, నాగేష్‌ తదితరులు పాల్గొన్నారు.







No comments:

Post a Comment