Wednesday, 1 July 2015

మొక్కలు నాటిన జీఎం


రెబ్బెన : హరితహారంలో భాగంగా మంగళవారం సింగరేణీ పాఠశాల మైదానంలో బెల్లంపల్లి ఏరియా జీఎం రవి శంకర్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మొక్కలు పంపి ణీ చెెయడం జరుగుతుందని ప్రతీ వి ద్యార్థి, గ్రామ ప్రజలు, కార్మికులు మొక్కలు తీసుకుని నాటాలని అప్పుడే పర్యావరణాన్ని కాపాడవచ్చన్నారు

No comments:

Post a Comment