కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Tuesday, 21 July 2015
అదుపుతప్పి 108 వాహనం బోల్తా
రెబ్బెన మండలంలోని మద్దికుంట వద్ద ప్రధాన రహదారి మీద కేరళ 108 వాహనం అదుపుతప్పి బోల్తాపడింది కేఏ075476 వాహనం చత్తిస్ గడ్ నుండి కేరళ వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు అదుపుతప్పి బోల్తాపడింది వాహనంలో వున్నా వారికి ఎటువంటి ప్రాణహాని జరగలేదు
No comments:
Post a Comment