Sunday, 19 July 2015

వర్షం కోసం ప్రత్యేక పూజలు


రెబ్బెన :వర్షాలు పడకపోవడం తో గ్రామంలోని వరి పొలాలు మరియు పత్తి పంటలు ఎండి పోతున్నాయి అని రెబ్బెన మండలంలోని పుంజుమెరగూడెంకు చెందినా మహిళలు, రైతులు ఆదివారం రోజున వరుణ దేవుడికి మరియు గ్రామా దేవత ఐన పోచమ్మ తల్లికి నీళ్ళ బిందలతో, బోనాలతో ఊరేగింపు గా చేరి ప్రత్యేక పూజలు చేసారు వరుణుడు కరుణించి పుష్కలంగా వర్షాలు కురియాలను వేడుకుంటూ  పలు గ్రామాల్లో ప్రజలు ఆదివారం గ్రామ దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. డప్పు వాయిద్యాల మధ్య తలపై నీటి బిందెలతో ఊరేగింపూ నిర్వహించారు. ఊరి చివరలో ఉన్న గ్రామా దేవతలకు జలాభిషేకాలు నిర్వహించారు. వర్షాలు సంవృద్దిగా కురియాలని దేవతలను వేడుకున్నారు.

No comments:

Post a Comment