Wednesday, 8 July 2015

8వ రోజుకు చేరిన గ్రామ పంచాయతి కార్మికుల సమ్మె


రెబ్బెన : మండలంలోని గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మే నేటికి ఎనిమిదోవ రోజుకు చేరుకుందని వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మికులు చేపట్టిన నిరవదిక సమ్మెలో  మాట్లాడుతూ ఉద్యోగభద్రత కల్పిస్తూ పదవ పిఆర్‌సి ప్రకారం వేతనం చెల్లించాలని డిమాండ్‌ చేశారు జిల్లా కార్యదర్శి ఎన్‌ సుధాకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు అందరు కల్లకు గంతలు కట్టుకోని వినూత్న నిరసన తెలిపారు.ఈ కార్యక్రమంలో పి.సత్యనారాయణ, కె.భాస్కర్‌, ఆర్‌ విటల్‌, బి.అన్నాజి, కె.లక్ష్మీ, డి.రాజమ్మ తదితర కార్మికులు పాల్గొన్నారు. 

No comments:

Post a Comment