Thursday, 30 July 2015

ఆకస్మిక తనిఖీ చేసిన అధికారులు

                      

మండలంలోని మండల ప్రభుత్వ ప్రాథమిక ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు ఏ విధం గా ఉన్నాయోనని, డాక్టర్లు సకాలంలో వస్తున్నారో లేదోనని రోగులను అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆలస్యంగా వస్తున్న డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తనిఖీలో ఎంఈవో, ఎంఆర్‌వో, ఎంపీపీ, జడ్‌పీటీసీ, ఏపీఎం సర్పంచ్‌, తదితరులు ఉన్నారు.

No comments:

Post a Comment