
రెబ్బన మడలం లోని గ్రామ పంచాయితి కార్మికులు వినూత్నంగా మోచేతులపై కూర్చొని బుదవారం నిరసన తెలిపారు కార్మికులు చేస్తున్న నిరవదిక సమ్మె 29 వ రోజు కు చేరిన ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేఖపోవడం తో మా సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళనలు మరింత జటిలం చేస్తామని సి ఐ టి యు జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్ తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు గ్రామా పంచాయతి లో ఉడిగం చేస్తున్నామని ప్రభుత్వం తమ ఆర్దిక ఒడిదొడుకులను పట్టించుకోవాలని కార్మికులు కోరుతున్నారు.
No comments:
Post a Comment