13న మండల సర్వసబ్య సమావేశం
రెబ్బెన: మండల పరిషత్ కార్యాలయంలో సర్వ సబ్య సమావేశాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు ఎం పి పి కె . సంజీవ్ కుమార్ ఎం పి డి ఓ ఎం ఎ ఆలీం లు తెలిపారు సమావేశానికి అన్ని శాఖ ల అధికారులతో పాటు మండల ప్రజాప్రతినిధులు తప్పక హాజరు కావాలని సూచించారు
No comments:
Post a Comment