Sunday, 19 July 2015

వినూత్న రీతిలో జీపీ కార్మికుల నిరసన


రెబ్బెన : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రెబ్బెన గ్రామ పంచాయతీ కార్మికులు చేపట్టిన సమ్మె కొనసాగుతుంది. ఆదివారం కార్మికులు ఇస్త్రీ చేస్తూ వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ.. సమ్మె చేపట్టి 19వ రోజులు రాష్ట్ర ప్రభుత్వం తమను పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించి తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు

No comments:

Post a Comment