Saturday, 11 July 2015

ట్రాలీ బైకు ఢీ యువకుడికి తీవ్ర గాయాలు


రెబ్బెన : రెబ్బెన మండలంలోని నంబలా గ్రామానికి చెందిన బట్టమేకల సతీష్‌ (24) ఆటో ట్రాలీ బైక్‌ను ఢీ కొట్టడంతో తల పగిలి తీవ్ర గాయలు అయ్యాయి. స్థానికులు, కుటుంబసభ్యులు సహాయంతో 108 వాహనంలో కరీంనగర్‌లోని ఒక ప్రైవేట్‌ ఆస్ప త్రికి తరలించారు. గాయాలు పాలైన సతీష్‌ పరిసి ్థతి విషమంగా ఉందని బంధువులు తెలిపారు

No comments:

Post a Comment