Wednesday, 8 July 2015

7వ రోజుకు చేరిన పంచాయితీ కార్మికుల సమ్మె

రెబ్బెన: పంచాయితీ కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మె మంగళవారం నాటికి 7వ రోజుకుచేరుకున్నాయి. ఏడు రోజులుగా దీక్షలు చేపడుతున్న ప్రభుత్వం పట్టించుకొవడం లేదని మోకాళ్ళపై నిలుబడి నిరసన తెలిపారు. వీరి దీక్షలకు బీజేపీ రాష్ట్ర కౌన్సిలర్‌ సభ్యులు కేసరి ఆంజనేయులుగౌడ్‌, వకుంలం సర్పంచ్‌ జాదవ్‌కమాలాబాయి మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయితీ సిబ్బంది, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment