Thursday, 30 July 2015

అమరుడు అబ్దుల్‌ కలాం...ఎమ్మార్వో


మండలంలోని తహసీల్దార్‌ కార్యాలయంల అమరుడైన మాజీ రాష్ట్రపతి భారతరత్న అవార్డు గ్రహీతగా ప్రజలు గుండెల్లో తనదైన ముద్రను చిరస్మరణీయంగా ఉండేలా రెబ్బెన మండల తహసీల్దార్‌ రమేష్‌బాబు అన్నారు. ఆయన మరణానికి ఘనంగా నివాళులు అర్పించీ మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలొఎంఈవో మహేశ్వరెడ్డి, డిప్యూటీ తహసీల్దార్‌ జగన్‌మోహన్‌ రావు, రెబ్బెన్‌ ఎంపీపీ సంజీవ్‌, ఏపీఎం రాజకుమార్‌, జె డ్పీటీసీ ఎ. బాబురావు, సర్పంచ్‌ పెసరు వెంకటమ్మ, గంగాపూర్‌ సర్పంచ్‌ రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment