విద్యార్థినులకు అవగాహన

రెబ్బెన : మండలంలోని గోలెటిలో 12 సంవత్సరాలున్న విద్యార్థినులకు ఆరోగ్యం ఎలా కాపాడుకోవాలో అని అవగాహన కోసం బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రి ఆధ్వర్యంలో గురువారం విద్యార్థినులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఓటు జీఎం కొండయ్య మాట్లాడుతూ చదువులోరాణించాలంటూ ఆరోగ్యంగా ఉండాలని ఆకు కూరలు,పండ్లు, ఆరోగ్యకరమైన పదార్థాలను తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో డీజీఎం చిత్రంజన్,కరస్పాండెంట్ సీతారాం, యూనియన్ నాయకుడు సదాశివ్, తిరుపతి, డాక్టర్ ఆది నారాయణ తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment