Tuesday, 14 July 2015

అధికారులు లేక వాయిదా పడిన గ్రామా సభ



రెబ్బెన మండలలోని రెబ్బెన గ్రామా సభ మంగళవారం రోజున జరగాల్సి ఉండగా, అధికారులు సభకు హాజరు కాకా పోవడంతో ప్రజలు వారి సమస్యల ఎవరికి  చెప్పాలో తెలియక అయోమయంలో పడిపోయారు, గ్రామా సభకు నాయకులూ తప్ప అధికారులు రాక పోవడంతో నాయకులూ కూడా విస్తుపోయారు, దీంతో చేసిది ఏమిలేక నాయకులే ప్రజాసమస్యలను తెలుసుకొని పై అధికారులకు సమస్యలపై పిర్యాదు చేసారు. 

No comments:

Post a Comment