Monday, 27 July 2015

పశువైద్య శిభిరం

రెబ్బెన: మండలంలోని తుంగెడ, పోతేపల్లిలో డాక్టర్‌ సాగర్‌ ఆధ్వర్యంలో పశువైద్య శిభిరాన్ని నిర్వహించారు. ఈ శిభిరంలో మేకలకు నట్టల నివారణ మందులను వేశారు. అదే విదంగా రేపు మంగళవారం పాసీగాం, వరదలగూడ, గంగాపూర్‌ గ్రమాలలో పశువైద్య శిభిరాన్ని నిర్వహించనున్నట్లు రెబ్బెన పశువైద్యాధికారి డాక్టర్‌ సాగర్‌ తెలిపారు.

No comments:

Post a Comment