గ్రామా పంచాయితీ ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారానికి రెబ్బెన మండలంలో పదహరోవ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించక పోవటంతో గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా భిక్షాటన చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందింఛి తమకు న్యాయం చేయాలనీ ప్రభుత్వo ఇలా చేయడం సిగ్గుచేటు అని రత్నం విటల్ మాట్లాడుతూ గ్రామ పంచాయితి కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగాల కనీసవేతనం గ్రామ పంచాయితిలలోని ఖాళీ పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందినే నియమించాలని ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని అన్నారు సమ్మెకు ఎం,ఆర్,పీ,ఎస్ . నాయకులు మద్దతు పలికారు లింగంపల్లి ప్రభాకర్ మాదిగ,ఎం,ఆర్,పీ,ఎస్ ఎస్సి సెల్ సభ్యులు నర్సింగా రావు మాదిగ, రాజేష్ మాదిగ పలువురు నాయకులు, పంచాయితి సిబ్బంది పాల్గొన్నారు.
కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........ http://rebbananews.blogspot.in/
Thursday, 16 July 2015
పంచాయితి కార్మికుల భిక్షాటన
గ్రామా పంచాయితీ ఉద్యోగుల నిరవధిక సమ్మె గురువారానికి రెబ్బెన మండలంలో పదహరోవ రోజుకు చేరినా ప్రభుత్వం స్పందించక పోవటంతో గ్రామా పంచాయితీ ఉద్యోగ కార్మికులు నిరవధిక సమ్మెలో భాగంగా భిక్షాటన చేశారు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందింఛి తమకు న్యాయం చేయాలనీ ప్రభుత్వo ఇలా చేయడం సిగ్గుచేటు అని రత్నం విటల్ మాట్లాడుతూ గ్రామ పంచాయితి కార్మికులు తమ కోర్కెలను ప్రస్తుతం గ్రామ పంచాయితీలలో పనిచేస్తున్న అన్ని కేటగిరీల ఉద్యోగాల కనీసవేతనం గ్రామ పంచాయితిలలోని ఖాళీ పోస్టులలో ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బందినే నియమించాలని ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు పరిష్కరించే వరకు నిరవదిక సమ్మె చేపడుతామని అన్నారు సమ్మెకు ఎం,ఆర్,పీ,ఎస్ . నాయకులు మద్దతు పలికారు లింగంపల్లి ప్రభాకర్ మాదిగ,ఎం,ఆర్,పీ,ఎస్ ఎస్సి సెల్ సభ్యులు నర్సింగా రావు మాదిగ, రాజేష్ మాదిగ పలువురు నాయకులు, పంచాయితి సిబ్బంది పాల్గొన్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment