Friday, 31 July 2015

కళాశాలలో టీవీవీ నూతన కమిటీ ఏర్పాటు

శుక్రవారం టీవీ వీ మండల క న్వీనర్‌ పర్వతి సాయి మరియు డివిజన్‌ నాయకలు సాయినవతేజ ఆధ్వర్యంలో రె బ్బెనలోని ప్రభుత్వ కళాశాలలో నూతన కమిటీని ఎన్నికచేశారు. అధ్యక్షులుగా వెంకటేశ్‌ , ఉపాధ్యాక్షులుగా రాకేష్‌, గొలి హరీష్‌, ప్రధాన కారదర్శిగా పవణ్‌ కళ్యాణ్‌, సహాయ కార్యదర్శులుగా జె. సాయికృష్ణ, జి. సాయి, కోసాధికారిగా సతీష్‌, కార్యవర్గ సభ్యునిగా హరీష్‌, వంశీ, భాస్కర్‌, మహేష్‌ ఎన్నికయ్యారు.

No comments:

Post a Comment