Wednesday, 22 July 2015

ఎరువుల తనిఖీ చేసిన సబ్‌కలెక్టర్‌


రెబ్బెన : మండలంలోని సహకారబ్యాంకు ఎరువులను సబ్‌ కలెక్టర్‌ రాంజీవ్‌ గాంధీ హన్మంతు బుధవారం తనీఖీ నిర్వహించారు. రైతులు ఎరువులు సక్రమంగా అందడంలేదని ఆందోళన చేయగా త్వరలోనే సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఓ మంజుల, ఎడీఎ శ్రీనివాస్‌, ఏఈఓ మార్క్‌, సొసైటీ చైర్మన్‌ గాజుల రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు. గొన్నారు 

No comments:

Post a Comment