Saturday, 4 July 2015

గోలేటిలో నీల్గాయి


రెబ్బెన : మండలంలోని గోలేటి టౌన్‌షిప్‌లోకి అడవిలో ఉండే నీల్గాయి (అడవిజంతువు) గురువారం అకస్మాత్తుగా గోలేటి టౌన్‌షిప్‌లోకి వచ్చింది. అకస్మాత్తుగా ఇది కనబడడంతో ప్రజలు సంతోషానికి గురయ్యారు. దీనిని ఫారెస్ట్‌ అధికారులకు గ్రామస్తులు అప్పగించారు.

No comments:

Post a Comment