Saturday, 18 July 2015

జీవో 14ను రద్ధు చేయాలి

రెబ్బెన : అంగన్‌వాడీ కార్యకర్తలు రెబ్బెన మండల తహసీల్ధార్‌ కార్యాలయం ముందు శుక్రవారం నాడు ధర్నా చేశారు జీవోనెంబర్‌ -14ను రద్దు చేయాలని కనీస వేతనం రూ.15వేలకు పెంచాలని నినాదాలు చేసుకుంటూ తహసీల్ధార్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా అధ్యక్షురాలు సొల్లు లక్ష్మి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి నాగవెల్లి సుధాకర్‌, సీపిఐ జిల్లా ఉపాధ్యక్షుడు బోగే ఉపెంధర్ మద్దతు పలికారు. ఈ కార్యకరమంలో రాజేశ్వరీ, భారతీ,  అంగన్‌వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment