Monday, 27 July 2015

మౌళిక వసతుల కోసం తహసీల్ధార్‌కు వినతిపత్రం

రెబ్బెన: మండలంలోని సోమవారం తెలంగాణ విద్యార్థి వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి జరుపుల శివాజీ రెబ్బెన మండల తహసీల్ధార్‌కు వినతిపత్రం ఇచ్చారు. శివాజీ మాట్లాడుతూ... ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో మౌళిక వసతులు లేవని లైబ్రరీ, ల్యాబ్‌లు అసౌకర్యంగా ఉన్నాయని అన్నారు. ఈ వినతిపత్రాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి శివాజీ పార్వతిసాయి కిరణ్‌, వెంకటేష్‌, తదితరులు వినతిపత్రాన్ని ఇచ్చారు. 

No comments:

Post a Comment