Sunday, 19 July 2015

పార మెడికల్‌ మండల కమిటీ ఎన్నిక

రెబ్బెన : రెబ్బెన మండలం పార మెడికల్‌ కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా స్వామి, ప్రధాన కార్యదర్శిగా శ్రీరాములు, కార్యదర్శిగా అర్జున్‌లను ఎన్నుకున్నారు 

No comments:

Post a Comment