కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా యొక్క సమగ్ర వార్తా సంపుటిక ఇప్పుడు ఆన్ లైన్ లో ........
http://rebbananews.blogspot.in/
Saturday, 13 June 2015
రెబ్బెనలో రోడ్డు ప్రమాదం
రెబ్బెన : రెబ్బెన మండలంలోని దేవల గూడా సమీపంలో శుక్రవారం అర్థరాత్రి సమయంలో సింగరేణి అధికారులు బొలేరాలో వస్తుండగా ఎదురుగా ఉన్న టాక్టర్‌ను ఢీకొట్టడంతో ముగ్గరికి గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు 108కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించారు.
No comments:
Post a Comment