Friday, 12 June 2015

జేఐవైఎఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు నియామకం

రెబ్బెన : అఖిల భారత యోజన సమైఖ్య జేఐవైఫ్‌ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడిగా రెబ్బెన మండల గోలేటి ప్రాంతానికి చెందిన బోగె ఉపేందర్‌ను నియమించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర మహాసభలు జూన్‌ 8,9న కరీంనగర్‌ జిల్లాలో జరిగాయి. ఈ ప్రధమ మహాసభలు ఘనంగా నిర్వహించడం జరిగిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆంజనేయలు తెలిపారు 

No comments:

Post a Comment